29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

Writer: Pooja 07:14 AM, 11 జులై, 2026
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. కూడళ్ల వద్ద భవనాలపై కొత్త రూల్స్

రహదారి భద్రత, ట్రాఫిక్ సౌలభ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘క్యూర్ (CURE) బిల్లు-2026’ ముసాయిదాలో కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్డు కూడళ్ల వద్ద ఉన్న భవనాల మూలలను 90 డిగ్రీల కోణంలో కాకుండా గుండ్రంగా లేదా ఏటవాలుగా మార్చేలా చర్యలు తీసుకునే అధికారాన్ని సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఈ నిబంధనలు ప్రస్తుతం ఉన్న భవనాలు, నిర్మాణంలో ఉన్నవి, భవిష్యత్తులో నిర్మించనున్న భవనాలు, మరమ్మతులు చేపట్టే భవనాలన్నింటికీ వర్తిస్తాయి. అవసరమైతే ప్రహరీలు, ఫెన్సింగ్, చెట్లపొదలు, చెట్లలో మార్పులు చేయాలని కూడా కమిషనర్లు ఆదేశించవచ్చు. అలాగే ప్రతి నివాస వీధిలో తప్పనిసరిగా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని బిల్లు పేర్కొంది. ఈ మార్పుల వల్ల ఆస్తి యజమానులకు నష్టం జరిగితే చట్టం ప్రకారం పరిహారం అందజేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

ట్యాగ్లు
తెలంగాణహైదరాబాద్రహదారి భద్రతట్రాఫిక్పట్టణాభివృద్ధిక్యూర్‌ బిల్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
జనరల్

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం
జనరల్

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి
జనరల్

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని
జనరల్

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు
జనరల్

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం
సినిమాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం
క్రీడలు

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!