18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

Writer: Shivani K 03:06 PM, 2 ఆగస్టు, 2026
చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్‌లో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కొందరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించిన కుటుంబం ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు. దాదాపు రూ.5 కోట్లతో దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

నిందితుడు అశోక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి పారిపోయినట్లు సమాచారం. దీంతో బాధితులు అతని ఇంటి ముందు చేరి ఆందోళన చేపట్టారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
చిట్టీ మోసంరాజేంద్రనగర్ వార్తలురంగారెడ్డి జిల్లాఆర్థిక మోసంచిట్ ఫండ్ స్కామ్బుద్వేల్ ఘటనపోలీసుల దర్యాప్తుమోసం కేసుఅశోక్ నిందితుడుపెట్టుబడి మోసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్
రాజకీయాలు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్
జనరల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు
జనరల్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్
జనరల్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు
రాజకీయాలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు
జనరల్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!