18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

Writer: Pooja 02:01 PM, 18 సెప్టెంబర్, 2026
ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. శుక్రవారం మయూర్ విహార్ ఫేజ్-1లోని బలరామ్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఉదయం 8.40 గంటలకు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర బృందాలు పాఠశాలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. తరగతి గదులు, కారిడార్లు, ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల ప్రాంగణంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ వారంలో ఢిల్లీలోని పలు ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చాణక్యపురిలోని బ్రిటిష్ స్కూల్, ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధీ ఎస్టేట్‌లోని సర్దార్ పటేల్ విద్యాలయం, ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్, కార్మెల్ కాన్వెంట్ స్కూల్ తదితరాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. ఈమెయిళ్లు పంజాబీ భాషలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, పాఠశాలలతో పాటు పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులు, కోర్టు సముదాయాలపై దాడుల హెచ్చరికలు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 29 వరకు ఢిల్లీ మెట్రో, రైళ్లలో ప్రయాణించవద్దంటూ కూడా హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో భద్రతా బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా, ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ట్యాగ్లు
ఢిల్లీ స్కూల్ బాంబు బెదిరింపుబలరామ్ పబ్లిక్ స్కూల్ఢిల్లీ భద్రతబాంబు బెదిరింపులుపోలీసుల తనిఖీలుఢిల్లీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్
రాజకీయాలు

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

ముకుట్‌బన్–గడ్చాందూర్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్
జనరల్

వైఎస్ షర్మిల కుమార్తె వివాహంపై బిగ్ అప్డేట్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు
జనరల్

ఢిల్లీ స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్
జనరల్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు
రాజకీయాలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు
జనరల్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!