19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

Writer: Nithish 08:47 PM, 19 సెప్టెంబర్, 2026
కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

కర్ణాటకలో సెప్టెంబర్‌ 30 నుంచి సినిమా టికెట్లపై అదనంగా 2 శాతం సంక్షేమ సెస్సు అమల్లోకి రానుంది. సినిమా, సాంస్కృతిక రంగాల్లో పనిచేసే కార్మికులు, కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే నిధికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో విక్రయించే టికెట్లకు ఈ సెస్సు వర్తించనుంది. ఉదాహరణకు రూ.300 టికెట్‌పై 2 శాతం సెస్సు విధిస్తే అదనంగా రూ.6 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ అదనపు సెస్సును మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (MAI) వ్యతిరేకిస్తోంది. టికెట్‌ ధరలు పెరగడం వల్ల ప్రేక్షకులపై భారం పెరిగి, థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే జీఎస్టీ వర్తిస్తున్న టికెట్లపై మరో సెస్సు విధించడం వల్ల ‘పన్నుపై పన్ను’ ప్రభావం ఏర్పడుతుందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన MAI.. అవసరమైతే న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. సెస్సు వసూలు విధానానికి సంబంధించిన తుది నిబంధనలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సినీ ప్రముఖులు

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సినీ ప్రముఖులు

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

ట్యాగ్లు
కర్ణాటక సినిమా టికెట్లు2 శాతం సెస్సుసినిమా టికెట్ పన్నుకర్ణాటక ప్రభుత్వంమల్టీప్లెక్స్ అసోసియేషన్ఎంఏఐసినిమా టికెట్లుసినీ పరిశ్రమజీఎస్టీసినీ కార్మికుల సంక్షేమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!