13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

Writer: Shivani K 06:05 AM, 13 ఆగస్టు, 2026
ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

భారత ఆర్మీ నిర్వహించే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఆర్మీ సదరన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సి. రాజేష్‌ పుష్కర్‌ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో యువత కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆర్మీ నియామకాలకు వారిని సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా జరిగే నియామకాలకు ముందు తెలంగాణలో శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేష్‌ పుష్కర్‌ సుముఖత వ్యక్తం చేశారు.

సమావేశంలో విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపైనా సీఎం చర్చించారు. తెలంగాణలో వరదలు, ఇతర విపత్తుల సమయంలో సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కార్యక్రమాల్లో ఆర్మీ మరింత చురుకుగా పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో విపత్తు పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని స్థానిక ఆర్మీ అధికారులకు సూచిస్తానని లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేష్‌ పుష్కర్‌ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఆయన అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

ట్యాగ్లు
తెలంగాణరేవంత్‌రెడ్డిభారత ఆర్మీఆర్మీ నియామకాలుతెలంగాణ యువతశిక్షణా కేంద్రాలువిపత్తు నిర్వహణరెస్క్యూ ఆపరేషన్లుమూసీ ప్రక్షాళనతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?
బిజినెస్

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
జనరల్

తెలంగాణలో కీలక పథకాలకు షాక్‌.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?
జనరల్

పవన్‌ కొత్త పిలుపు.. యువతకు ఏం చెప్పారంటే?

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!
జనరల్

ఎన్నికల వేళ ఎఫ్‌ఆర్‌సీపై ట్విస్ట్‌.. ఈసీ కీలక ప్రకటన!

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?
సినిమాలు

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!