7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

Writer: Chandrika 10:55 PM, 22 జూన్, 2026
రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) ద్వారా రుణాల మంజూరు అంశంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.

సోమవారం రాత్రి ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో సీఎం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, రెండు గంటలకు పైగా సాగిన చర్చల్లో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు, నిధుల సమీకరణ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ అంశాలపై మరింతగా చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్

టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర

టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డిఅశ్వినీవైష్ణవ్కిషన్‌రెడ్డిహైదరాబాద్‌మెట్రోమెట్రోఫేజ్2ఐఆర్‌ఎఫ్‌సీతెలంగాణఢిల్లీభేటీమౌలికసదుపాయాలుమనోహర్‌లాల్‌ఖట్టర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్
జనరల్

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ - డైరెక్టర్ షిఖా గోయల్

టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర
జనరల్

టిమ్స్‌లో త్వరలో పూర్తి వైద్య సేవలు - మంత్రి దామోదర

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం
జనరల్

చండీపూర్‌లో అగ్ని-4 క్షిపణి విజయవంతం

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ
జనరల్

గోదావరి-కావేరి ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం విజయ్ లేఖ

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ
జనరల్

మెటా ప్రతినిధులతో అశ్వినీ వైష్ణవ్ కీలక భేటీ

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు
రాజకీయాలు

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ
జనరల్

శ్రీశైలం, సాగర్ నీటి వాటాలపై కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ
క్రీడలు

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత - డిప్యూటీ సీఎం భట్టి

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం
సినిమాలు

‘బంగారం’ పాట స్పందనపై డెమాన్ పవన్ ఆనందం

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్
సినిమాలు

'కొరియన్ కనకరాజు'పై వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!