28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

Writer: Chandrika 11:45 PM, 12 ఆగస్టు, 2026
ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

హైదరాబాద్ మహానగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి గురువారం, ఆగస్టు 13న సాయంత్రం కూకట్‌పల్లి నియోజకవర్గంలో సీఎం స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం అధికారులతో గృహ నిర్మాణ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు.

కూకట్‌పల్లిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు టవర్లను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించగా, ఈ నిర్మాణానికి రూ.43.20 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం ఇప్పటివరకు సుమారు 90 ఎకరాల భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 8 వేల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందిరమ్మ టవర్స్ కోసం జూలై 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా, ఇప్పటివరకు సుమారు 50 వేల దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ

మెల్‌బోర్న్‌లో మల్లారెడ్డి యూనివర్సిటీ?

మెల్‌బోర్న్‌లో మల్లారెడ్డి యూనివర్సిటీ?

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

ట్యాగ్లు
ఇందిరమ్మ టవర్స్రేవంత్ రెడ్డితెలంగాణ గృహ నిర్మాణంహైదరాబాద్ హౌసింగ్కూకట్‌పల్లిఇందిరమ్మ ఇళ్లుపొంగులేటి శ్రీనివాసరెడ్డిపేదల ఇళ్లుతెలంగాణ ప్రభుత్వంగృహ నిర్మాణ పథకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ
జనరల్

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!