28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

Writer: Harika S 11:06 AM, 28 సెప్టెంబర్, 2026
వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌కు మరింత మోడ్రన్ లుక్ తీసుకురావడానికి కొత్త డిజైన్ మార్పులను పరీక్షిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo నివేదిక ప్రకారం.. ప్రస్తుతం స్క్రీన్ దిగువ భాగంతో కలిసిపోయినట్లుగా కనిపించే బాటమ్ నావిగేషన్ బార్ స్థానంలో ప్రత్యేకంగా కనిపించే ఫ్లోటింగ్ డిజైన్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త బార్‌కు రౌండెడ్ కార్నర్స్ ఉండటంతో యాప్ ఇంటర్‌ఫేస్ మరింత స్టైలిష్‌గా కనిపించే అవకాశం ఉంది.

కొత్త నావిగేషన్ బార్‌ను లైట్, డార్క్ థీమ్‌లలో పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లైట్ థీమ్‌లో ఫ్లోటింగ్ ఎఫెక్ట్ మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఐఓఎస్‌లో ఇటీవల తీసుకొచ్చిన ఫ్లోటింగ్ ట్యాబ్ బార్ తరహా డిజైన్‌ను ఆండ్రాయిడ్‌లోనూ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, రెండు ప్లాట్‌ఫామ్‌ల డిజైన్ మార్గదర్శకాలు వేర్వేరు కావడంతో పూర్తి స్థాయిలో ఒకే విధమైన లుక్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.26.38.10 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే అందరు బీటా యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్

మ్యూజ్ చార్మ్‌తో మెటా కొత్త ఏఐ డివైస్

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక

ఏఐ దుర్వినియోగమైతే భారీ ముప్పే.. బిల్ గేట్స్ కీలక హెచ్చరిక

ట్యాగ్లు
వాట్సాప్వాట్సాప్ ఆండ్రాయిడ్వాట్సాప్ కొత్త అప్‌డేట్ఫ్లోటింగ్ నావిగేషన్ బార్వాట్సాప్ ఫీచర్లుఆండ్రాయిడ్ యాప్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు
సినిమాలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!