28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

Writer: Shivani K 11:05 AM, 28 సెప్టెంబర్, 2026
డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. ఐఆర్‌, పీఆర్సీ, ఐదు డీఏలు సహా మొత్తం రూ.40 వేల కోట్ల బకాయిల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి హోదా, సొంత మండలాల్లో నియామకాలకు అవకాశం కల్పించడం, జీవో 11ను రద్దు చేయడం వంటి డిమాండ్లను ముందుకు తెచ్చారు. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. పలుచోట్ల పోలీసులు తమను అడ్డుకున్నారని, మహిళా ఉద్యోగులను బలవంతంగా తరలించారని వారు ఆరోపించారు.

మండుటెండలోనూ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వస్తున్న ఉద్యోగులపై ఆంక్షలు విధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారని, భోజనం, నీరు అందించకుండా, కనీస అవసరాలు తీర్చుకోనీయకుండా ఇబ్బందులకు గురిచేశారని ఉద్యోగులు ఆరోపించారు. సుమారు 70 మందిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ

మెల్‌బోర్న్‌లో మల్లారెడ్డి యూనివర్సిటీ?

మెల్‌బోర్న్‌లో మల్లారెడ్డి యూనివర్సిటీ?

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

డెమోక్రాట్ నేతలపై జాన్ కెన్నెడీ వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ జాన్ హార్వుడ్ కౌంటర్

నేడు భగత్ సింగ్ జయంతి.. దేశ యువతకు ఆదర్శంగా 23 ఏళ్ల యువకుడు

నేడు భగత్ సింగ్ జయంతి.. దేశ యువతకు ఆదర్శంగా 23 ఏళ్ల యువకుడు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఉద్యోగులుఉద్యోగుల ఆందోళనఉద్యోగుల డిమాండ్లుపీఆర్సీడీఏ బకాయిలుగ్రామ సచివాలయ ఉద్యోగులువార్డు సచివాలయ ఉద్యోగులుజీవో 11ఉద్యోగ సంఘాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు
సినిమాలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!