
సినిమాలు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనవరాలు, సుప్రియా సూలే కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబైకి వెళ్లారు. ఈ పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యే అవకాశం ఉండగా, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
ముంబై పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!