5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం

Writer: Nithish 07:53 AM, 5 ఆగస్టు, 2026
నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16 వరకు జరగనున్న ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాల్లో టెట్ నిర్వహిస్తుండగా, మొత్తం 2.14 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 74,711 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు ఉన్నారు. హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోతే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

శ్రీలంకలో భారీ వర్షాలు

శ్రీలంకలో భారీ వర్షాలు

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

ట్యాగ్లు
ఏపీ టెట్ఆంధ్రప్రదేశ్ఉపాధ్యాయ అర్హత పరీక్షవిద్యా వార్తలుటెట్ పరీక్షలుపరీక్షల అప్‌డేట్స్విద్యార్థులుఉపాధ్యాయులుప్రభుత్వ పరీక్షలురాష్ట్ర వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్లంపల్లి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారు - జీవన్ రెడ్డి
రాజకీయాలు

ఎల్లంపల్లి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారు - జీవన్ రెడ్డి

నల్లబెల్లికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ
రాజకీయాలు

నల్లబెల్లికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ

అలెగ్జాండ్రా ఇయాల చరిత్ర.. తొలి డబ్ల్యూటీఏ టైటిల్ సొంతం
క్రీడలు

అలెగ్జాండ్రా ఇయాల చరిత్ర.. తొలి డబ్ల్యూటీఏ టైటిల్ సొంతం

కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం
క్రీడలు

కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం

ఉదయనిధి వివాదంతో వైరల్ అవుతున్న విజయ్-త్రిష పాత వీడియోలు
సినిమాలు

ఉదయనిధి వివాదంతో వైరల్ అవుతున్న విజయ్-త్రిష పాత వీడియోలు

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి
జనరల్

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

శ్రీలంకలో భారీ వర్షాలు
జనరల్

శ్రీలంకలో భారీ వర్షాలు

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
జనరల్

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం
జనరల్

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ
జనరల్

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్
రాజకీయాలు

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్