5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌డీఐలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

Writer: Pooja 09:57 AM, 5 ఆగస్టు, 2026
ఎఫ్‌డీఐలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారీగా వస్తున్నప్పటికీ, దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న పెట్టుబడుల కారణంగా నికర ఎఫ్‌డీఐ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించిన వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 8,104 కోట్ల డాలర్ల (సుమారు రూ.7 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినా, విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను మినహాయిస్తే నికరంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,600 కోట్లు) మాత్రమే మిగిలాయి.

లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. 2023-24తో పోలిస్తే నికర ఎఫ్‌డీఐ 920 కోట్ల డాలర్లు, 2022-23తో పోలిస్తే 2,700 కోట్ల డాలర్లు తగ్గిందన్నారు. భారత కంపెనీలు విదేశాల్లో వ్యాపార విస్తరణ, వ్యూహాత్మక ఆస్తుల కొనుగోలు, అంతర్జాతీయ మార్కెట్లు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అలాగే విదేశీ సంస్థలు భారత్‌లోని తమ వాటాలను విక్రయించి నిధులను వెనక్కి తీసుకెళ్లడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు.

అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఈ కాలంలో నికర ఎఫ్‌డీఐ 765 కోట్ల డాలర్లకు (సుమారు రూ.72,860 కోట్లు) చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 665 కోట్ల డాలర్లు ఎక్కువ. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం మొత్తం ఎఫ్‌డీఐ 9,453 కోట్ల డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరినా, విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను మినహాయించిన తర్వాత నికర ఎఫ్‌డీఐ 765 కోట్ల డాలర్లకే పరిమితమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాపిల్ ఇండియాకు గోల్డెన్ ఇయర్

యాపిల్ ఇండియాకు గోల్డెన్ ఇయర్

విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

బంగారం ధరల్లో కొత్త ట్విస్ట్

బంగారం ధరల్లో కొత్త ట్విస్ట్

ఇ20 ఇంధనంపై సియామ్‌ హెచ్చరిక

ఇ20 ఇంధనంపై సియామ్‌ హెచ్చరిక

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఎఫ్‌డీఐవిదేశీ పెట్టుబడులుభారత ఆర్థిక వ్యవస్థవ్యాపార వార్తలుగ్లోబల్ మార్కెట్లుపెట్టుబడి ధోరణులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారానికి వ్యూహాత్మక హోదా కోరిన డబ్ల్యూజీసీ
జనరల్

బంగారానికి వ్యూహాత్మక హోదా కోరిన డబ్ల్యూజీసీ

ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్
బిజినెస్

ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్

డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం
రాజకీయాలు

డీకే ఫోన్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం

రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..
బిజినెస్

రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?
క్రీడలు

టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?

అమెరికా-ఇరాన్ కీలక చర్చలు
జనరల్

అమెరికా-ఇరాన్ కీలక చర్చలు

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు ఈడీ షాక్...
జనరల్

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు ఈడీ షాక్...

నేటితో ముగియనున్న సీఐ నాగరాజు కస్టడీ
జనరల్

నేటితో ముగియనున్న సీఐ నాగరాజు కస్టడీ

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

నటుడు ప్రదీప్ రావత్ మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం...
జనరల్

నటుడు ప్రదీప్ రావత్ మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం...

రామకుప్పంను చుట్టుముట్టిన ఏనుగుల గుంపు
జనరల్

రామకుప్పంను చుట్టుముట్టిన ఏనుగుల గుంపు

ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీ మార్పులు...
బిజినెస్

ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీ మార్పులు...