
సినిమాలు

2025–26 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా రాబడి 20 శాతానికి పైగా పెరిగి దాదాపు రూ.1 లక్ష కోట్లకు చేరువైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో ఐఫోన్ సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 24 శాతం పెరగడంతో కంపెనీ మరో కీలక మైలురాయిని చేరుకున్నట్లు సమాచారం.
2024–25 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా సుమారు రూ.79,000 కోట్ల కన్సాలిడేటెడ్ నికర రాబడిని నమోదు చేసింది. 2025–26లో రికార్డు స్థాయిలో ఐఫోన్ విక్రయాలతో కంపెనీ రాబడి 1,000 కోట్ల డాలర్లు (దాదాపు రూ.1 లక్ష కోట్లు) దాటినట్లు అంచనా. గత కొన్ని త్రైమాసికాలుగా భారత్‌లో యాపిల్ వరుసగా రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తూ తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!