
బిజినెస్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీతకు సంబంధించిన విడాకుల కేసు విచారణ నేడు చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో జరగనుంది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించగా, కోర్టు విచారణపై అందరి దృష్టి నెలకొంది.
తన భర్త సీఎం విజయ్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ సంగీత గత ఏడాది డిసెంబర్‌లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న విచారణలో కేసుకు సంబంధించిన తదుపరి న్యాయపరమైన ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!