17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

Writer: Harika S 10:01 AM, 17 నవంబర్, 2026
కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామ సమీపంలోని తాడివారి మెరక ఓఎన్‌జీసీ రీడ్రిల్లింగ్ పాయింట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ బ్లోఅవుట్ జరిగింది. అక్కడి నుంచి సీఎన్‌జీ గ్యాస్ లీకై చుట్టుపక్కల గ్రామాల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లీకేజీని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

బ్లోఅవుట్‌ను నియంత్రించేందుకు నరసాపురం నుంచి ప్రత్యేక కంట్రోల్ బృందం నగరం గ్రామానికి బయల్దేరింది. గ్యాస్ బావి వద్ద మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బ్లోఅవుట్ ప్రాంతం చుట్టూ వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు. ఘటన నేపథ్యంలో 216వ జాతీయ రహదారి బైపాస్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గ్యాస్ లీకేజీని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

ట్యాగ్లు
కోనసీమ జిల్లానగరం గ్రామంఓఎన్‌జీసీ గ్యాస్ బ్లోఅవుట్గ్యాస్ లీకేజీమామిడికుదురుఆంధ్రప్రదేశ్ వార్తలుజాతీయ రహదారి 216ప్రజల తరలింపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆంధ్ర తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు.. భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక
జనరల్

రాజకీయ రిటైర్మెంట్‌పై నితిన్ గడ్కరీ క్లారిటీ.. ప్రచారాన్ని ఖండించిన కేంద్ర మంత్రి
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..
జనరల్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం
జనరల్

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ
జనరల్

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?
క్రీడలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
జనరల్

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు
జనరల్

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 1 విడుదల
షోస్

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష
క్రీడలు

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!