17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

Writer: Shivani K 10:01 AM, 17 నవంబర్, 2026
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, ఉపసంహరణకు ఈ నెల 21 వరకు అవకాశం కల్పించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలను ఈ నెల 26న నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

మరోవైపు, రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలకు మొత్తం 294 నామినేషన్లు దాఖలు కాగా, మేయర్ స్థానాలకు 91 నామినేషన్లు నమోదయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు జరగనుంది. ఉపసంహరణకు ఈ నెల 19 వరకు గడువు ఉంది. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనుండగా, 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్పంచాయతీ ఎన్నికలుమున్సిపల్ ఎన్నికలుగ్రామ పంచాయతీలుపట్టణ స్థానిక సంస్థలుమేయర్ ఎన్నికలుచైర్‌పర్సన్ స్థానాలునామినేషన్లుపోలింగ్ఓట్ల లెక్కింపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..
జనరల్

కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఆరా..

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం
జనరల్

కోనసీమలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్.. గ్రామాల్లో కలకలం

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ
జనరల్

ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. కీలక దశకు చేరిన నామినేషన్ల ప్రక్రియ

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?
క్రీడలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
జనరల్

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు
జనరల్

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 1 విడుదల
షోస్

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష
క్రీడలు

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

'ప్రాణాలతో తిరిగి రాలేనేమో'.. అత్యవసర వైద్యం కోరిన ఇమ్రాన్ ఖాన్
రాజకీయాలు

'ప్రాణాలతో తిరిగి రాలేనేమో'.. అత్యవసర వైద్యం కోరిన ఇమ్రాన్ ఖాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!