22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

Writer: Nithish 06:14 AM, 22 సెప్టెంబర్, 2026
జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ, అసైన్డ్‌, ఇనాం భూములు, జలవనరుల ఆక్రమణలపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వివరాలు వెల్లడించారని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందం సభ్యులు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూ వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకురావడానికే నిజనిర్ధారణ యాత్ర చేపట్టామని తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మద్దూరులో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డికి చెందినదిగా పేర్కొంటున్న ఫాంహౌస్‌ ప్రాంతాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు. మద్దూరులోని రెండు సర్వే నంబర్ల పరిధిలో 50 ఎకరాల భూమి ఉండగా, అందులో సుమారు 12 ఎకరాలు ఇనాం భూమి ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. జలవనరుల ఆక్రమణకు కూడా పాల్పడ్డారని వారు ఆరోపించారు.

జగదీశ్‌రెడ్డి 2009 ఎన్నికల సమయంలో తన ఆస్తులను రూ.12 లక్షలుగా అఫిడవిట్‌లో చూపించారని, 2014, 2018, 2023 ఎన్నికల నాటికి ఆస్తులు భారీగా పెరిగాయని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మద్దూరులో 50 ఎకరాల ఫాంహౌస్‌ ఎలా ఏర్పడిందో విచారణ జరపాలని, ఇనాం భూములు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుని అర్హులకు అందించాలని కలెక్టర్‌ను కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కూడా జగదీశ్‌రెడ్డికి సంబంధించిన భూములపై పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ బృందంలో ఎంపీలు బలరాం నాయక్‌, సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్‌, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

ట్యాగ్లు
తెలంగాణకాంగ్రెస్బీఆర్‌ఎస్‌చామల కిరణ్‌కుమార్‌రెడ్డిజగదీశ్‌రెడ్డిఫాంహౌస్‌ఇనాం భూములుభూ వ్యవహారాలుమద్దూరురంగారెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం
జనరల్

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ
జనరల్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు
జనరల్

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!