19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కీలక తీర్మానం

Writer: Pooja 08:44 PM, 19 ఆగస్టు, 2026
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కీలక తీర్మానం

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1937లో ఉన్న విధంగా ‘వందేమాతరం’లోని రెండు చరణాలను మాత్రమే పాడాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అలాగే లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను కొనసాగించాలని డిమాండ్ చేసింది.

ప్రస్తుత లోక్‌సభ స్థానాల పరిధిలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సీడబ్ల్యూసీ కోరింది. చైనా ఆక్రమణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలు, అయోధ్య విరాళాల అంశాలపై పోరాటం కొనసాగించాలని కూడా నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
ట్యాగ్లు
కాంగ్రెస్సీడబ్ల్యూసీడీలిమిటేషన్వందేమాతరంమహిళా రిజర్వేషన్లుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట
జనరల్

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
జనరల్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కీలక తీర్మానం
జనరల్

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కీలక తీర్మానం

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు
జనరల్

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్
సినిమాలు

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్
సినిమాలు

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!