19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

Writer: Pooja 07:35 PM, 19 ఆగస్టు, 2026
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

తెలంగాణ పోలీస్‌శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ 513 మంది పోలీసులకు కొత్త బాధ్యతలు, బదిలీలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ఇందులో 224 మంది సిబ్బందిని ట్రాఫిక్, రోడ్డు భద్రత విభాగాలకు కేటాయించారు. 11 రోజుల ప్రత్యేక శిక్షణ అనంతరం వారు కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్‌కు 80 మంది సిబ్బందిని కేటాయించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాల కారణంగా తెలంగాణలో రూ.1,750 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. నేరాలను సమర్థంగా అరికట్టేందుకు పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ట్యాగ్లు
తెలంగాణ పోలీసులుపోలీస్‌ పునర్వ్యవస్థీకరణట్రాఫిక్ భద్రతసైబర్ నేరాలుడ్రగ్ కంట్రోల్రోడ్డు భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు
జనరల్

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్
సినిమాలు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్
సినిమాలు

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!
సినిమాలు

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ
జనరల్

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం
జనరల్

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
జనరల్

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్
జనరల్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్
జనరల్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!