2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

Writer: Shivani K 09:17 AM, 2 సెప్టెంబర్, 2026
కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలపై అధిష్టానం కఠిన చర్యల దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిని పదవుల నుంచి తప్పించే అవకాశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ యంత్రాంగానికి స్పష్టమైన సందేశం పంపాలనే ఉద్దేశంతో అధిష్టానం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే కొండా సురేఖపై కఠిన చర్యలకు బదులుగా శాఖ మార్పుకే పరిమితం కావాలని కొందరు పార్టీ ముఖ్యులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా సమావేశమై సురేఖ అంశంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు సమాచారం.

ప్రభుత్వ ప్రతిష్ట, పనితీరుపై ప్రభావం పడకుండా సురేఖ విషయంలో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలి, హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను సమ్మతమేనని ఆయన తెలిపినట్లు సమాచారం. బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ చేరుకున్న కొండా సురేఖ కూడా వేణుగోపాల్‌ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ నివేదిక, సీఎం, పీసీసీ చీఫ్, ఇన్‌చార్జ్ అభిప్రాయాలు, సురేఖ వివరణ ఆధారంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి సమగ్ర నివేదిక అందించనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్కాంగ్రెస్ హైకమాండ్కొండా సురేఖచిన్నారెడ్డిరేవంత్ రెడ్డికేసీ వేణుగోపాల్మహేష్ కుమార్ గౌడ్మీనాక్షి నటరాజన్క్రమశిక్షణ చర్యలుఢిల్లీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...
బిజినెస్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..
క్రీడలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం
జనరల్

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
జనరల్

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు
జనరల్

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్
షోస్

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!