8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

Writer: Nithish 12:50 PM, 8 సెప్టెంబర్, 2026
కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

కానిస్టేబుల్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిగొద్దని ఏపీ హోంమంత్రి అనిత సూచించారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వ హయాంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా 11 వేల పోలీసు పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులను భర్తీ చేశామని అనిత పేర్కొన్నారు.

గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క కానిస్టేబుల్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని అనిత ఆరోపించారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన 6 వేల పోలీసు పోస్టులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలతో తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.12 వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని హోంమంత్రి అనిత అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ

రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ

అధికారికి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి

అధికారికి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ గౌరవం.. కాంగ్రెస్‌పై హరీశ్‌ రావు ప్రశ్నలు

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ గౌరవం.. కాంగ్రెస్‌పై హరీశ్‌ రావు ప్రశ్నలు

ట్యాగ్లు
అనితఏపీ హోంమంత్రి అనితకానిస్టేబుల్ ఉద్యోగాలుకానిస్టేబుల్ అభ్యర్థులుపోలీసు ఉద్యోగాలుపోలీసు నియామకాలుఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్జాబ్ క్యాలెండర్కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?
షోస్

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత
జనరల్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!
సినిమాలు

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం
బిజినెస్

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం

బిగ్ బాస్ 10: నేటి ఓటింగ్‌లో చివర్లో కృష్ణుడు.. తర్వాతి స్థానాల్లో వీళ్లే!
షోస్

బిగ్ బాస్ 10: నేటి ఓటింగ్‌లో చివర్లో కృష్ణుడు.. తర్వాతి స్థానాల్లో వీళ్లే!

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో ఝాన్సీపై కామెంట్స్.. హౌస్‌లోనూ అదే గేమా?
షోస్

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో ఝాన్సీపై కామెంట్స్.. హౌస్‌లోనూ అదే గేమా?

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!
క్రీడలు

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!
టెక్నాలజీ

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!