12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

Writer: Chandrika 02:17 PM, 12 సెప్టెంబర్, 2026
1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

హైదరాబాద్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న 1980ల రెట్రో ఫొటో క్రేజ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలను షేర్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రెండింగ్ పేరుతో సోషల్ మీడియాలో వచ్చే APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని, తెలియని యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. ఇలాంటి యాప్‌ల ద్వారా ఫోన్‌లోని ఫొటోలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI) సాయంతో మార్ఫింగ్ చేసి నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. అనంతరం వాటిని ఉపయోగించి బాధితులను బెదిరించడం, వేధించడం లేదా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. వైరల్ ట్రెండ్లలో పాల్గొనే సమయంలో వ్యక్తిగత ఫొటోలను గుర్తుతెలియని యాప్‌లు, వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...
ట్యాగ్లు
హైదరాబాద్ సైబర్ క్రైమ్సైబర్ క్రైమ్ పోలీసులురెట్రో ఫొటో ట్రెండ్1980ల ఫొటో ట్రెండ్సైబర్ భద్రతఆన్‌లైన్ మోసాలుAPK ఫైల్స్AI ఫొటో మార్ఫింగ్సోషల్ మీడియా భద్రతసైబర్ క్రైమ్ అవగాహన
Advertisement

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు
జనరల్

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ
ఆరోగ్యం

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...
జనరల్

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...
క్రీడలు

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...
గాసిప్స్

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్
క్రీడలు

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు
రాజకీయాలు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...
జనరల్

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!