27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూకంపం కాదు.. హిమనీ పతనమే నేపాల్ వరదలకు కారణం: అమెరికా జియాలాజికల్ సర్వే

Writer: Chandrika 10:23 AM, 27 ఆగస్టు, 2026
భూకంపం కాదు.. హిమనీ పతనమే నేపాల్ వరదలకు కారణం: అమెరికా జియాలాజికల్ సర్వే

హిమాలయ ప్రాంతంలో నేపాల్-టిబెట్ సరిహద్దును కుదిపేసిన భీకర వరదలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భోటేకోషి నది ఉప్పొంగడంతో నీరు, బురద, మంచు, రాళ్లు భారీగా దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. దీంతో ఇళ్లు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమని భావించారు. అయితే అమెరికా జియాలాజికల్ సర్వే (USGS) తాజా విశ్లేషణలో కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రకంపనలకు కారణం సాధారణ భూకంపం కాదని, హిమనీ పతనం, దాని అనంతరం సంభవించిన మంచు-రాళ్ల ప్రవాహమే కారణమని స్పష్టం చేసింది.

తొలుత ఈ ఘటనను 4.4 తీవ్రతతో కూడిన భూకంపంగా గుర్తించినప్పటికీ, సీస్మిక్ తరంగాలు, శాటిలైట్ చిత్రాలను మరింతగా విశ్లేషించిన తర్వాత USGS తన అంచనాను సవరించింది. ఇదే సమయంలో నేపాల్ అధికారులు కూడా లిండే నదిలో మంచు చరియలు, రాళ్లు పడటంతో నదీ ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడి, అనంతరం భారీగా నీరు, మట్టి దిగువకు దూసుకొచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ జలప్రళయంలో నేపాల్‌లో కనీసం 157 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గల్లంతయ్యారు. టిబెట్ ప్రాంతంలోనూ ప్రాణనష్టం, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉంది. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

నేపాల్‌ ఘటనపై కేంద్రం కీలక చర్యలు..

నేపాల్‌ ఘటనపై కేంద్రం కీలక చర్యలు..

జైలు జీవితంపై చంచల్‌గూడ అధికారుల ఆఫర్

జైలు జీవితంపై చంచల్‌గూడ అధికారుల ఆఫర్

ఇండిగో విమానంలో ఫ్యామిలీ విందు..

ఇండిగో విమానంలో ఫ్యామిలీ విందు..

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సీపీ సజ్జనర్ కీలక హెచ్చరిక...

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సీపీ సజ్జనర్ కీలక హెచ్చరిక...

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

ట్యాగ్లు
నేపాల్ వరదలునేపాల్ జలప్రళయంభోటేకోషి నదిUSGSహిమనీ పతనంహిమనీ వరదలునేపాల్ టిబెట్ సరిహద్దుహిమాలయ విపత్తువరద మృతులుసహాయక చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?
సినిమాలు

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను
క్రీడలు

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
జనరల్

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?
సినిమాలు

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?
సినిమాలు

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..
క్రీడలు

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..
క్రీడలు

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!