27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

Writer: Chandrika 10:34 AM, 27 ఆగస్టు, 2026
భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు వీలుగా జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.7,386 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 మధ్య ఈ నిధులను వినియోగించనున్నారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, జట్లకు ఈ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు.

మొత్తం బడ్జెట్‌లో 2030లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల కోసం రూ.2,500 కోట్లు కేటాయించారు. క్రీడాకారుల శిక్షణ కోసం రూ.4,236.74 కోట్లు, క్రీడల నిర్వహణ కోసం రూ.3,150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిధులతో క్రీడా సమాఖ్యలను బలోపేతం చేయడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సన్నద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే భారత్‌ ఆతిథ్యమిచ్చే అంతర్జాతీయ క్రీడా టోర్నీలను సమర్థంగా నిర్వహించేలా సమాఖ్యలను ప్రోత్సహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

ఆసియా క్రీడల్లో టీమిండియా క్వార్టర్‌ఫైనల్ షెడ్యూల్ ఖరారు...

ఆసియా క్రీడల్లో టీమిండియా క్వార్టర్‌ఫైనల్ షెడ్యూల్ ఖరారు...

ఆసియా జూనియర్‌ చెస్‌లో సత్తా చాటిన భారత్‌ ...

ఆసియా జూనియర్‌ చెస్‌లో సత్తా చాటిన భారత్‌ ...

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

ట్యాగ్లు
క్రీడా బడ్జెట్భారత క్రీడలుక్రీడా సమాఖ్యలుఒలింపిక్స్కామన్వెల్త్ క్రీడలు 2030ఆసియా క్రీడలుపారాలింపిక్స్క్రీడాకారుల శిక్షణకేంద్ర క్రీడా మంత్రిత్వశాఖభారత క్రీడాకారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?
సినిమాలు

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను
క్రీడలు

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
జనరల్

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!