15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

Writer: Nithish 12:33 PM, 15 జులై, 2026
నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

నాగర్‌కోయిల్‌కు చెందిన శబరివర్మన్‌ అనే దివ్యాంగుడు గుట్కా, పాన్‌ మసాలా అక్రమ విక్రయాల ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలోనూ అతడిపై రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలై 9న కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, సోమవారం తెల్లవారుజామున జైలులో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఆరోపించగా, పోస్టుమార్టంలో 19 గాయాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు జైలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ముగ్గురు జైలు వార్డర్లు, కొంతమంది ఖైదీలు శబరివర్మన్‌పై దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత జైలు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శబరివర్మన్‌ మృతి తమిళనాడులో రాజకీయ వివాదానికి దారితీసింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ ఈ ఘటనపై స్పందిస్తూ, కస్టడీలో జరిగిన మరణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ట్యాగ్లు
శబరివర్మన్నాగర్‌కోయిల్ జైలుతమిళనాడుకస్టడీ మరణంజైలు వార్డర్లుపోలీసు దర్యాప్తుఉదయనిధి స్టాలిన్డీఎంకేజైలు ఘటనతమిళనాడు రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ
బిజినెస్

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు
సినిమాలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..
సినిమాలు

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి