6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వందేభారత్‌లో డబుల్ డెక్కర్ కార్గో రైళ్లు?

Writer: Pooja 08:27 AM, 6 ఆగస్టు, 2026
వందేభారత్‌లో డబుల్ డెక్కర్ కార్గో రైళ్లు?

ప్రయాణికులు, సరుకులను ఒకే రైలులో తరలించే విధంగా ప్యాసింజర్‌ కమ్‌ కార్గో డబుల్‌ డెక్కర్‌ రైళ్లను ప్రవేశపెట్టే ఆలోచనలో భారతీయ రైల్వేలు ఉన్నాయి. వందేభారత్‌ సిరీస్‌లో ఈ రైళ్లను నడపవచ్చని రైల్వే బోర్డు కమిటీ ప్రతిపాదించింది. పై అంతస్తులో ప్రయాణికులు, కింది భాగంలో సరుకు రవాణా చేసే విధంగా ఈ రైళ్ల రూపకల్పన ఉండనుంది.

నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ‘బెల్లీ ఫ్రైట్‌’ కాన్సెప్ట్‌కు మళ్లీ జీవం పోసే దిశగా రైల్వేలు అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రధానమంత్రి కార్యాలయం అభిప్రాయం కోసం రైల్వే శాఖ ఎదురుచూస్తోంది. అనుమతులు లభిస్తే భవిష్యత్‌లో వందేభారత్‌ తరహా రైళ్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి

కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి

జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి

జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

ట్యాగ్లు
భారతీయ రైల్వేలువందేభారత్డబుల్ డెక్కర్ రైలురైల్వే కొత్త ఆలోచనసరుకు రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
సినిమాలు

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

జీవనశైలి మార్చితే జీర్ణక్రియ బాగుంటుంది: వైద్యులు సూచనలు
ఆరోగ్యం

జీవనశైలి మార్చితే జీర్ణక్రియ బాగుంటుంది: వైద్యులు సూచనలు

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?
గాసిప్స్

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

సరైన పద్ధతులు పాటిస్తే టెండన్ గాయాలు తగ్గుతాయి: డాక్టర్లు సూచనలు
ఆరోగ్యం

సరైన పద్ధతులు పాటిస్తే టెండన్ గాయాలు తగ్గుతాయి: డాక్టర్లు సూచనలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?
సినిమాలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?
సినిమాలు

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?
సినిమాలు

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?
సినిమాలు

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!
సినిమాలు

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!

ధనుష్ కి జోడీగా కరీనా ?
గాసిప్స్

ధనుష్ కి జోడీగా కరీనా ?

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?
సినిమాలు

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!