11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

Writer: Chandrika 06:24 AM, 11 ఆగస్టు, 2026
మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

మల్టీ క్రోర్‌ చిట్‌ఫండ్‌ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, హైదరాబాద్‌ సహా ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వెల్ఫేర్‌ బిల్డింగ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ కార్యాలయంతో పాటు సంస్థ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టింది. పలు ఎఫ్‌ఐఆర్‌లు, చార్జ్‌షీట్ల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

సోదాల్లో రూ.1.01 కోట్ల నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, కీలకమైన డిజిటల్‌ పరికరాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో పాటు ఆరు ఖరీదైన లగ్జరీ వాహనాలపై ఫ్రీజింగ్‌ ఆదేశాలు జారీ చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో సంస్థ రూ.2,000 కోట్లకు పైగా నిధులను సమీకరించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. నిధుల ప్రవాహం, ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ పరిశీలిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

ట్యాగ్లు
ఈడీ సోదాలుఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌చిట్‌ఫండ్‌ స్కామ్‌మనీలాండరింగ్‌విశాఖపట్నంహైదరాబాద్‌వెల్ఫేర్‌ బిల్డింగ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌రియల్‌ ఎస్టేట్‌ స్కామ్‌బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌ఆర్థిక నేరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
జనరల్

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..
జనరల్

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!