11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

Writer: Pooja 03:37 PM, 11 ఆగస్టు, 2026
విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

ఆలేరు మండలంలోని టంగుటూరు, శరాజీపేట, కొల్లూరు, మదనపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న లో వోల్టేజీ, విద్యుత్ సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం శరాజీపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తరచూ విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బోరుబావుల స్టార్టర్లు తరచూ కాలిపోవడంతో మరమ్మతులకు అదనపు ఖర్చులు అవుతున్నాయని, సక్రమంగా విద్యుత్ అందక పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సబ్‌స్టేషన్ ముట్టడి విషయం తెలుసుకున్న ఆలేరు ఏడీఈ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామాల్లోని లో వోల్టేజీ సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారి హామీతో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు సర్పంచ్ జూకంటి అనిల్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

ట్యాగ్లు
ఆలేరు రైతులులో వోల్టేజీవిద్యుత్ సరఫరాబీఆర్‌ఎస్ ఆందోళనతెలంగాణ రైతులువిద్యుత్ సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన
జనరల్

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...
గాసిప్స్

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..
టెక్నాలజీ

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా
సినిమాలు

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు
బిజినెస్

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?
గాసిప్స్

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు
జనరల్

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’
సినిమాలు

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్
సినిమాలు

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!