15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

Writer: Nithish 10:22 AM, 15 సెప్టెంబర్, 2026
మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

సహోద్యోగినిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గోవాలోని మపుసా కోర్టులో లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఆయనను జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కోల్వాలే జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తేజ్‌పాల్.. న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని తెలిపారు. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తానని చెప్పారు.

2013లో తేజ్‌పాల్‌పై ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు రేప్ కేసు నమోదైంది. థింక్ ఫెస్ట్ సందర్భంగా హోటల్ ఎలివేటర్‌లో తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. 2017లో మపుసా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా.. 2021లో కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాల్ చేయగా, 2026 ఆగస్టు 6న హైకోర్టు ఆయనను దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. నెల రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును తేజ్‌పాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పీల్‌ను విచారించేందుకు మూడు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సెప్టెంబర్ 14న ఆయన మపుసా కోర్టులో సరెండర్ అయ్యారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్  కీలక భేటీ..

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ..

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

ట్యాగ్లు
తరుణ్ తేజ్‌పాల్తెహల్కాలైంగిక దాడి కేసుగోవామపుసా కోర్టుసుప్రీంకోర్టుబాంబే హైకోర్టుకోల్వాలే జైలుథింక్ ఫెస్ట్జ్యుడిషియల్ కస్టడీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..
జనరల్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!