29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

Writer: Chandrika 01:09 PM, 29 సెప్టెంబర్, 2026
ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

బెంగళూరుకు చెందిన ఓ యువతి ఐటీ ఉద్యోగాన్ని వదిలి ర్యాపిడో ఆటో డ్రైవర్‌గా మారిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. తండ్రి హఠాన్మరణం తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇంట్లో తల్లిని ఒంటరిగా వదిలి నైట్ షిఫ్టుల్లో పనిచేయడం కష్టంగా మారడంతో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే స్వతంత్రంగా సంపాదించేందుకు ఆటో నడపడాన్ని ఎంచుకుంది. ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తొలుత వ్యతిరేకించినప్పటికీ.. ఆమె వెనక్కి తగ్గకుండా తన నిర్ణయాన్ని కొనసాగించింది.

ఇటీవల కంటెంట్ క్రియేటర్ తన్వి ఆమె ఆటోలో ప్రయాణించిన సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెతో జరిగిన సంభాషణలో యువతి తన ఐటీ నేపథ్యం గురించి చెప్పడంతో తన్వి ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఆటో నడపడం తనకు ఇబ్బందిగా అనిపించడం లేదని, ఐటీ ఉద్యోగం కంటే ఈ వృత్తిలోనే ఎక్కువ సంపాదిస్తున్నానని ఆమె చెప్పినట్లు వీడియోలో వెల్లడైంది. ముఖ్యంగా తనకు అనుకూలమైన సమయాల్లో పనిచేసుకుంటూ రాత్రివేళ తల్లికి తోడుగా ఉండగలగడం ఈ ఉద్యోగం వల్ల సాధ్యమవుతోందని తెలిపింది. ఈ సంభాషణను తన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇతరుల అభిప్రాయాలను పక్కనపెట్టి స్వతంత్రంగా జీవితం ఎంచుకున్న యువతి ధైర్యాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

ఇన్నోవా హైక్రాస్‌ ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ హైబ్రిడ్‌.. రూ.25 లెక్క వెనుక అసలు విషయం ఇదే!

ఇన్నోవా హైక్రాస్‌ ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ హైబ్రిడ్‌.. రూ.25 లెక్క వెనుక అసలు విషయం ఇదే!

కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్...

కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్...

సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..

సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..

ట్యాగ్లు
బెంగళూరు యువతిర్యాపిడో ఆటో డ్రైవర్మాజీ ఐటీ ఉద్యోగిమహిళా సాధికారతబెంగళూరుర్యాపిడోఐటీ కెరీర్కెరీర్ మార్పుమహిళా డ్రైవర్లువైరల్ కథనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..
జనరల్

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు
టెక్నాలజీ

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ
బిజినెస్

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు
జనరల్

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని
జనరల్

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?
ఆరోగ్యం

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు
సినిమాలు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!