8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కలలు కనండి.. సవాళ్లను అధిగమించండి: యువతకు ప్రధాని మోదీ సందేశం

Writer: Chandrika 01:57 PM, 8 ఆగస్టు, 2026
కలలు కనండి.. సవాళ్లను అధిగమించండి: యువతకు ప్రధాని మోదీ సందేశం

ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని పట్టాలు అందుకున్న యువ గ్రాడ్యుయేట్లకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ యువతను చూస్తే గర్వంగా ఉందని, భవిష్యత్‌ భారత్‌ను నిర్మించబోయేది యువతేనని అన్నారు. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులతో సరదాగా మాట్లాడిన ప్రధాని.. వేడుకలో కూర్చున్నప్పటికీ వారి ఆలోచనలు మాత్రం భవిష్యత్‌ గురించే ఉంటాయని అన్నారు. తాను బాబా బాగేశ్వర్‌ కాదని, వారి మనసుల్లో ఏముందో చెప్పలేనని చమత్కరించి సభలో నవ్వులు పూయించారు. కొందరు తొలి ఉద్యోగం, తొలి జీతం కోసం ఎదురుచూస్తుండవచ్చని, మరికొందరు స్టార్టప్‌లు ప్రారంభించడం, ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆలోచిస్తుండవచ్చని చెప్పారు. సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని, రాబోయే దశాబ్దాల్లో ఈ మార్పులను ఎదుర్కొనేందుకు నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని మోదీ పేర్కొన్నారు. ప్రతి తరానికి ఒక జాతీయ బాధ్యత ఉంటుందని, రాబోయే 30–35 ఏళ్లలో విద్యార్థులు చేసే ప్రతి పని వికసిత భారత్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ భారీ సాయం..

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ భారీ సాయం..

డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎంపై కేంద్రం ఫోకస్‌.. మెటా ప్రతినిధులతో భేటీ

డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎంపై కేంద్రం ఫోకస్‌.. మెటా ప్రతినిధులతో భేటీ

చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..

చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

ట్యాగ్లు
నరేంద్ర మోదీప్రధాని మోదీఐఐటీ ఢిల్లీఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవం57వ స్నాతకోత్సవంభారత యువతవికసిత భారత్విద్యసాంకేతికతయువతకు ప్రధాని సందేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పొట్ట కొవ్వు బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తీసుకోవాలంటున్నా వైద్య నిపుణులు
ఆరోగ్యం

పొట్ట కొవ్వు బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తీసుకోవాలంటున్నా వైద్య నిపుణులు

నిరుద్యోగులను అవమానించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు
రాజకీయాలు

నిరుద్యోగులను అవమానించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ భారీ సాయం..
జనరల్

పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ భారీ సాయం..

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎంపై కేంద్రం ఫోకస్‌.. మెటా ప్రతినిధులతో భేటీ
జనరల్

డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎంపై కేంద్రం ఫోకస్‌.. మెటా ప్రతినిధులతో భేటీ

గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్‌కు మల్టీ-ఓమిక్స్‌ విధానంతో మెరుగైన చికిత్స
ఆరోగ్యం

గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్‌కు మల్టీ-ఓమిక్స్‌ విధానంతో మెరుగైన చికిత్స

యాపిల్‌-ఓపెన్‌ఏఐ మధ్య ముదిరిన న్యాయపోరు..
టెక్నాలజీ

యాపిల్‌-ఓపెన్‌ఏఐ మధ్య ముదిరిన న్యాయపోరు..

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!
బిజినెస్

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

కలలు కనండి.. సవాళ్లను అధిగమించండి: యువతకు ప్రధాని మోదీ సందేశం
జనరల్

కలలు కనండి.. సవాళ్లను అధిగమించండి: యువతకు ప్రధాని మోదీ సందేశం

చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..
జనరల్

చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు
జనరల్

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!