Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నేడు నెల్లూరు బారాషహీద్ దర్గాలో గంధమహోత్సవం

10:44 AM, 27 జూన్, 2026
నేడు నెల్లూరు బారాషహీద్ దర్గాలో గంధమహోత్సవం

నెల్లూరులోని చారిత్రక బారాషహీద్ దర్గాలో నేడు గంధమహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రసిద్ధ రొట్టెల పండుగలో భాగంగా జరుగుతున్న ఈ వేడుకలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులు భక్తులు, వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయగా, భక్తులు అందించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

అమర్‌నాథ్ యాత్రకు హైటెక్ నిఘా.. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' ప్రారంభం

సాయి కృష్ణ కేసులో సీబీఐ విచారణ కోరిన తల్లి.. హైకోర్టులో పిటిషన్

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ తీరంలో వాయుగుండం?.

వెనెజువెలాలో మరో భూకంపం..

వెనెజువెలాలో మరో భూకంపం..

భద్రాచలం రామాలయ విస్తరణ పనులకు నేడు శ్రీకారం

ట్యాగ్లు
నెల్లూరుబారాషహీద్ దర్గాగంధమహోత్సవంరొట్టెల పండుగభక్తులుఆంధ్రప్రదేశ్ఆధ్యాత్మిక వేడుకస్వర్ణాల చెరువుమతపరమైన ఉత్సవంపండుగ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెన్నెముకలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

వెన్నెముకలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

ఏఐ ఫీచర్లతో గూగుల్ ఫైనాన్స్ యాప్..
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో గూగుల్ ఫైనాన్స్ యాప్..

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్
ఓటీటీ

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
జనరల్

ఐదు గోల్స్‌తో చరిత్ర సృష్టించిన సెనెగల్..
క్రీడలు

ఐదు గోల్స్‌తో చరిత్ర సృష్టించిన సెనెగల్..

అమర్‌నాథ్ యాత్రకు హైటెక్ నిఘా.. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' ప్రారంభం
జనరల్

అమర్‌నాథ్ యాత్రకు హైటెక్ నిఘా.. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' ప్రారంభం

సాయి కృష్ణ కేసులో సీబీఐ విచారణ కోరిన తల్లి.. హైకోర్టులో పిటిషన్
జనరల్

సాయి కృష్ణ కేసులో సీబీఐ విచారణ కోరిన తల్లి.. హైకోర్టులో పిటిషన్

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ తీరంలో వాయుగుండం?.
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ తీరంలో వాయుగుండం?.

సిద్ధూతో సుక్కు సినిమా?
సినిమాలు

సిద్ధూతో సుక్కు సినిమా?

చివరి దశలో ‘వారణాసి’?
సినిమాలు

చివరి దశలో ‘వారణాసి’?

‘మా ఇంటి బంగారం’ కు సీక్వెల్?
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ కు సీక్వెల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!