17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

Writer: Nithish 12:21 PM, 17 సెప్టెంబర్, 2026
ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

భారత్‌ విజయవంతంగా బ్రిక్స్‌ సదస్సును నిర్వహించడం ద్వారా ప్రపంచానికి దేశంపై నమ్మకం మరింత పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌ ఇప్పుడు చిప్‌ తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. ఇటీవల ముంబైలో జరిగిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ఏఐ, టోకనైజేషన్‌, క్వాంటమ్‌ టెక్నాలజీలపై చర్చ జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో సెమీకాన్‌ ఇండియా 2026 సదస్సు జరుగుతోందని, సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ సామర్థ్యాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. సెమీకాన్‌ ఇండియా 2026 సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు యశోభూమిలో జరుగుతోంది.

ప్రపంచ స్థాయి సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతోందని అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయని తెలిపారు. సెమీకండక్టర్‌ రంగంలో డిజైన్‌ నుంచి తయారీ, ప్యాకేజింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థల వరకు సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

ట్యాగ్లు
నరేంద్ర మోదీసెమీకాన్ ఇండియా 2026సెమీకండక్టర్చిప్ తయారీభారత ఆర్థిక వ్యవస్థజీడీపీ వృద్ధిబ్రిక్స్ సమ్మిట్ఫిన్‌టెక్ సదస్సుఏఐ టెక్నాలజీక్వాంటమ్ టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి
జనరల్

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!
క్రీడలు

బాలన్ డి’ఓర్ 2026 విజేతను ఎలా ఎంపిక చేస్తారు?పూర్తి వివరాలు ఇవే!

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..
క్రీడలు

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ కొనసాగింపుపై సస్పెన్స్‌..

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ
జనరల్

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!