7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

Writer: Shivani K 10:59 AM, 7 ఆగస్టు, 2026
సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

అమెరికా పర్యటనలో భాగంగా సాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారత కాన్సులేట్ జనరల్ నహజ్ అలీతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు, ప్రవాస తెలంగాణవాసులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు సాదర స్వాగతం పలికారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు స్థానిక ఎన్ఆర్ఐ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కాన్సులేట్ కార్యాలయంలో ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరై కాన్సులేట్ అధికారులు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

బ్యాంకాక్  స్కూల్ లో కాల్పుల కలకలం

బ్యాంకాక్ స్కూల్ లో కాల్పుల కలకలం

ట్యాగ్లు
భట్టి విక్రమార్కసాన్ ఫ్రాన్సిస్కోతెలంగాణ ఉప ముఖ్యమంత్రిప్రవాస భారతీయులుఎన్ఆర్ఐ కార్యక్రమంభారత కాన్సులేట్అమెరికా పర్యటనఓవర్సీస్ కాంగ్రెస్రాజకీయ వార్తలుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా
సినిమాలు

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..
క్రీడలు

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల
జనరల్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం
జనరల్

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..
సినిమాలు

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను
బిజినెస్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్
జనరల్

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!