24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

Writer: Chandrika 08:30 AM, 24 సెప్టెంబర్, 2026
గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జేవర్ ప్రాంతం సమీపంలో మహోబా వైపు వెళ్తున్న స్లీపర్ టూరిస్ట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు గాయపడగా, కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు నుంచి దూకినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేసి, గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

ట్యాగ్లు
గ్రేటర్ నోయిడా బస్సు ప్రమాదంయమునా ఎక్స్‌ప్రెస్‌వేబస్సులో మంటలుస్లీపర్ బస్సుఉత్తర్‌ప్రదేశ్జేవర్మహోబాబస్సు ప్రమాదంరోడ్డు ప్రమాదంయోగి ఆదిత్యనాథ్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..
జనరల్

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌
రాజకీయాలు

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..
జనరల్

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..
జనరల్

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..
జనరల్

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
జనరల్

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 17: కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి-అమన్ ఫిజికల్.. నరేష్‌ పేరుపై హౌస్‌లో చర్చ

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..
బిజినెస్

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..
జనరల్

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు
జనరల్

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు