2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు

Writer: Nithish 02:27 PM, 2 అక్టోబర్, 2026
సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌ నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అల్పాహార పథకం కోసం జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చైన్‌ ల్యాబ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు హరే కృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటుకు రూ.5.17 కోట్ల చెక్కును జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులు, వికారాబాద్‌లో కిచెన్‌ నిర్మాణానికి రూ.4 కోట్ల చెక్కును చైన్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు అందించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఆహారంలోని పోషక విలువలు, క్యాలరీలను లెక్కించేందుకు యాప్‌లను వినియోగించాలని, ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రాంతాల వారీగా స్థానిక ఆహార అలవాట్లకు అనుగుణంగా అల్పాహారం తయారు చేయాలని, సెంట్రల్‌ కిచెన్లను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని అన్నారు. నవంబర్‌ 30లోగా కిచెన్ల నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

ట్యాగ్లు
సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ అల్పాహార పథకంహరే కృష్ణ ఫౌండేషన్సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లుప్రభుత్వ పాఠశాలలునాగర్‌కర్నూల్వికారాబాద్విద్యార్థుల పోషకాహారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌
జనరల్

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు
సినిమాలు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌
సినిమాలు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
జనరల్

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు
జనరల్

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు
జనరల్

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!