31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..

Writer: Chandrika 11:42 PM, 30 జులై, 2026
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 30 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 3.90 లక్షల క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు, ప్రజలు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20 పెట్రోల్‌తో మైలేజీ  తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ

ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

కోకా జమునా రాణి కన్నుమూత..

కోకా జమునా రాణి కన్నుమూత..

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్

ట్యాగ్లు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతెలంగాణపెద్దపల్లిగోదావరి నదివరదలుసాగునీటి శాఖప్రాజెక్టు గేట్లుభారీ వరదనీటి విడుదలవర్షాకాలం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20 పెట్రోల్‌తో మైలేజీ  తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ
జనరల్

ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..
జనరల్

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన
రాజకీయాలు

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్
రాజకీయాలు

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

జోహన్నెస్‌బర్గ్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2027 బ్రాండ్ ఆవిష్కరణ..
క్రీడలు

జోహన్నెస్‌బర్గ్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2027 బ్రాండ్ ఆవిష్కరణ..

కోకా జమునా రాణి కన్నుమూత..
జనరల్

కోకా జమునా రాణి కన్నుమూత..

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..
జనరల్

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్
జనరల్

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్

జగన్ జైలు పర్యటనపై హోంమంత్రి అనిత వివరణ..
జనరల్

జగన్ జైలు పర్యటనపై హోంమంత్రి అనిత వివరణ..

భారత క్రికెట్‌కు రహానే సేవలు చిరస్మరణీయం: బీసీసీఐ
క్రీడలు

భారత క్రికెట్‌కు రహానే సేవలు చిరస్మరణీయం: బీసీసీఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!