25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

Writer: Pooja 11:06 AM, 22 జూన్, 2026
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం నెలకొంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోనూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్భారీ వర్షాలువాతావరణ హెచ్చరికవర్షాలుమాన్సూన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్
జనరల్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం
క్రీడలు

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!