14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Writer: Chandrika 07:20 PM, 14 సెప్టెంబర్, 2026
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

దక్షిణాఫ్రికాలోని వెస్టర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. N1 హైవేపై ప్రిన్స్ ఆల్బర్ట్, లీయూ-గామ్కా పట్టణాల మధ్య రెండు మినీబస్ ట్యాక్సీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కేప్‌టౌన్‌కు సుమారు 380 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది.

రెండు మినీబస్సులు ఢీకొన్న కొద్దిసేపటికే వాటిపైకి ఓ SUV దూసుకెళ్లడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో N1 హైవేను అధికారులు మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

ట్యాగ్లు
దక్షిణాఫ్రికావెస్టర్న్ కేప్రోడ్డు ప్రమాదంN1 హైవేమినీబస్ ప్రమాదంSUV ప్రమాదం21 మంది మృతిఘోర రోడ్డు ప్రమాదంప్రమాద వార్తలుప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...
క్రీడలు

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
క్రీడలు

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...
క్రీడలు

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
క్రీడలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
జనరల్

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..
జనరల్

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్...
రాజకీయాలు

అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్...

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
జనరల్

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్
జనరల్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!
సినిమాలు

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!
గాసిప్స్

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!