3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

Writer: Harika S 03:55 PM, 3 సెప్టెంబర్, 2026
నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

తనను రాజీనామా చేయమని అడగకుండానే పదవి నుంచి బర్తరఫ్ చేశారని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. టీవీ9తో మాట్లాడిన ఆమె.. తనను ముందుగా సంప్రదించలేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్న రెండున్నరేళ్లలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని, తన పేషీకి వచ్చిన ప్రతి పనిని న్యాయంగా పూర్తి చేశానని చెప్పారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని పేర్కొన్నారు.

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ అన్నారు. సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలను తప్పుపట్టే అధికారం తమకు లేదని, బయట వ్యక్తులు చేసే వ్యాఖ్యలకు వారి కుటుంబ సభ్యులను బాధ్యులుగా చేయడం సరికాదని ప్రశ్నించారు. సుమంత్ అరెస్టు కక్షపూరిత చర్యగా భావిస్తున్నానని, తనను కావాలనే మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో కొనసాగాలా వద్దా అనే విషయంపై ఇంకా ఆలోచించలేదని, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు

ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

ట్యాగ్లు
కొండా సురేఖకొండా సురేఖ బర్తరఫ్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్రేవంత్ రెడ్డిటీవీ9 ఇంటర్వ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..
సినిమాలు

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!
సినిమాలు

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..
టెక్నాలజీ

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు
జనరల్

ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు
జనరల్

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం
జనరల్

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని
జనరల్

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన
జనరల్

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!