11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

Writer: Nithish 10:33 PM, 11 అక్టోబర్, 2026
ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

అమెరికా రూపొందించిన అత్యాధునిక ఐదో తరం ఎఫ్‌-35 యుద్ధ విమానాల కొనుగోలుపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) చీఫ్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జోధ్‌పూర్‌లో నిర్వహించిన ‘తరంగ్‌ శక్తి-2026’ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా సిబ్బంది తమ ఎఫ్‌-35 యుద్ధ విమానాల వద్దకు భారత అధికారులను కూడా వెళ్లనివ్వరని, అయినప్పటికీ వాటిని భారత్‌కు విక్రయించే అంశంపై మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎఫ్‌-35 విమానాల కొనుగోలుకు సంబంధించి అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన అందలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమెరికా పసిఫిక్‌ వైమానిక దళాల కమాండర్‌ జనరల్‌ కెవిన్‌ ఆయన పక్కనే ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో రష్యా తన ఐదో తరం స్టెల్త్‌ యుద్ధ విమానం సుఖోయ్‌ ఎస్‌యూ-57ను భారత్‌కు అందించేందుకు సిద్ధంగా ఉందని ఐఏఎఫ్‌ చీఫ్‌ తెలిపారు. అయితే, ఆ విమానాన్ని కొనుగోలు చేసే విషయంపై భారత్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. జోధ్‌పూర్‌లో జరిగిన ‘తరంగ్‌ శక్తి-2026’ వైమానిక విన్యాసాల్లో భారత వైమానిక దళంతో పాటు మరో ఏడు దేశాల వైమానిక దళాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం అంతర్జాతీయ వైమానిక దళాల మధ్య సహకారం, సామర్థ్యాల ప్రదర్శనకు వేదికగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌
ట్యాగ్లు
ఐఏఎఫ్‌ చీఫ్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ఎఫ్‌-35 యుద్ధ విమానాలుఅమెరికా రక్షణ రంగంభారత వైమానిక దళంతరంగ్‌ శక్తి 2026సుఖోయ్‌ ఎస్‌యూ-57రష్యా యుద్ధ విమానాలుఐదో తరం యుద్ధ విమానాలుభారత్‌ అమెరికా సంబంధాలుజోధ్‌పూర్‌ వైమానిక విన్యాసాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ
క్రీడలు

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు
జనరల్

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌
జనరల్

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు
రాజకీయాలు

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు
జనరల్

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్