16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

Writer: Shivani K 10:50 PM, 16 ఆగస్టు, 2026
రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

రైల్వేల్లో ప్రయాణికులకు అందించే తాగునీటి నాణ్యతపై కాగ్‌ నివేదిక నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా సుమారు 20 వేల ప్రాంతాల్లో ‘ట్యాంక్‌ టు ట్యాప్‌’ నీటి వడపోత వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో వాటర్‌ కూలర్లు, తాగునీటి కేంద్రాలతో పాటు నీటి శుద్ధి, నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఉండనున్నాయి.

రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లోని పాత నీటి నిల్వ ట్యాంకులను పరిశీలించి అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నారు. నీటి నాణ్యతను నీటి మూలం వద్ద, ప్రయాణికులకు అందించే అవుట్‌లెట్‌ వద్ద క్రమం తప్పకుండా పరీక్షించడంతో పాటు, పరీక్షల వివరాలను కేంద్రీకృత విధానంలో పర్యవేక్షించనున్నారు. నీటి ట్యాంకులను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం శుభ్రపరచడం, నిర్వహణ చేపట్టడం తప్పనిసరి చేయనున్నారు. ఈ కార్యక్రమం పురోగతిని రైల్వే బోర్డు స్థాయిలో నేరుగా పర్యవేక్షించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

ట్యాగ్లు
రైల్వేలుసురక్షిత తాగునీరుఅశ్విని వైష్ణవ్రైల్వే శాఖకాగ్ నివేదికట్యాంక్ టు ట్యాప్నీటి నాణ్యతరైల్వే స్టేషన్లుకేంద్ర ప్రభుత్వంప్రయాణికుల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!
బిజినెస్

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌
రాజకీయాలు

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ
జనరల్

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!
జనరల్

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
సినిమాలు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!
జనరల్

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!