Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

Writer: Pooja 09:10 PM, 1 జులై, 2026
భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

భారత్‌, అమెరికాకు విశ్వసనీయ మిత్రదేశమని అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్ తెలిపారు. భారత్‌–అమెరికా మధ్య ఉన్న బలమైన సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికీ మేలు చేస్తాయని పేర్కొన్నారు. భారత్‌, చైనా భద్రతా పరిస్థితులను పోల్చుతూ, తాను చైనాకు వెళ్లేటప్పుడు భద్రతా కారణాల వల్ల మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలి వెళ్తానని చెప్పారు. అయితే భారత్‌కు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా ఫోన్‌ను వెంట తీసుకువస్తానని, బీజింగ్ కంటే న్యూఢిల్లీపై ఎక్కువ నమ్మకం ఉందని వెల్లడించారు.

చైనాతో, అమెరికా పూర్తిగా సంబంధాలు తెంచుకోదని, కానీ వ్యూహాత్మక ప్రమాదాలను తగ్గించుకుంటూ సంబంధాలను కొనసాగిస్తుందని స్టీవ్ డైన్స్ స్పష్టం చేశారు. భారత్‌–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశముందని, ఆ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

ట్యాగ్లు
భారత్అమెరికాస్టీవ్‌ డైన్స్వాణిజ్య ఒప్పందంచైనాదౌత్యం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
జనరల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ
జనరల్

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...
జనరల్

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్
జనరల్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్
జనరల్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్
క్రీడలు

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం
జనరల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్
జనరల్

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ మాస్టర్ ప్లాన్
జనరల్

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ మాస్టర్ ప్లాన్

ఉస్మానియా డాక్టర్స్ కు సీఎం రేవంత్ గ్రీటింగ్స్
జనరల్

ఉస్మానియా డాక్టర్స్ కు సీఎం రేవంత్ గ్రీటింగ్స్

డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు
సినిమాలు

డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!