22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

Writer: Pooja 11:12 AM, 22 సెప్టెంబర్, 2026
దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు దుర్గగుడి ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. వారం రోజుల పాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని, భక్తులు శ్రీ కనకదుర్గానగర్ మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పున్నమి ఘాట్ నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వన్‌టౌన్ వైపు వచ్చే భక్తుల కోసం సీతమ్మ వారి పాదాల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు ఈవో తెలిపారు. అక్కడి నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రాంతాల నుంచి దేవస్థానం వరకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని, భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని శీనా నాయక్ సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు

కన్నూర్–హైదరాబాద్ ఇండిగో విమానం రద్దు

ట్యాగ్లు
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్దుర్గగుడిదసరా ఉత్సవాలువిజయవాడ వార్తలుకనకదుర్గ ఆలయంభక్తుల సౌకర్యాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!
టెక్నాలజీ

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్
జనరల్

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం
జనరల్

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్
జనరల్

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!
షోస్

బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!
జనరల్

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?
గాసిప్స్

వైయ‌స్ సునీతకు లోకేశ్ ఆఫర్?

నార్త్ అమెరికాలో ‘ది ప్యారడైజ్’ జోరు.. $800K దాటిన ప్రీ-సేల్స్!
సినిమాలు

నార్త్ అమెరికాలో ‘ది ప్యారడైజ్’ జోరు.. $800K దాటిన ప్రీ-సేల్స్!

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు
జనరల్

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..
రాజకీయాలు

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!
గాసిప్స్

రామ్ చరణ్‌తో సుజీత్ సినిమా.. టాలీవుడ్‌లో క్రేజీ బజ్!

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు
జనరల్

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!