2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంటర్‌ ఫస్టియర్‌లో కొత్త మూల్యాంకన విధానం.. బోర్డు కీలక నిర్ణయం

Writer: Shivani K 07:05 AM, 2 అక్టోబర్, 2026
ఇంటర్‌ ఫస్టియర్‌లో కొత్త మూల్యాంకన విధానం.. బోర్డు కీలక నిర్ణయం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్‌ మార్కుల విధానం అమల్లోకి రానుంది. ఇంటర్‌ బోర్డు గతంలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, తాజాగా ఇంటర్నల్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను గురువారం విడుదల చేసింది. గత ఏడాది తొలిసారిగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 20 శాతం ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టగా, ఈసారి అన్ని సబ్జెక్టులకు విస్తరించనున్నారు.

విద్యార్థుల ప్రతిభను రాత పరీక్షలతో పాటు ప్రయోగాత్మక పరీక్షలు, అంతర్గత మూల్యాంకనం ద్వారా కూడా అంచనా వేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అభిలాష తెలిపారు. అయితే ద్వితీయ భాషగా కన్నడ, తమిళం, మరాఠీ తీసుకున్న విద్యార్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న పాత విధానమే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో సైన్స్‌ గ్రూపులకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

ట్యాగ్లు
ఇంటర్‌ విద్యఇంటర్‌ ప్రథమ సంవత్సరంఇంటర్నల్‌ మార్కులుఇంటర్‌ బోర్డువిద్యా సంవత్సరంఅంతర్గత మూల్యాంకనంఇంటర్నల్‌ పరీక్షలువిద్యార్థులువిద్యా విధానంప్రాక్టికల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు
జనరల్

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
జనరల్

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట
బిజినెస్

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల
జనరల్

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల

ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన
సినిమాలు

ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
రివ్యూలు

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?
జనరల్

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్
జనరల్

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు
జనరల్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ
జనరల్

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ
జనరల్

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!