2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

Writer: Nithish 06:25 AM, 2 ఆగస్టు, 2026
నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

నీట్‌–పీజీ 2026 పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. పరీక్షార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఈసారి పరీక్ష కేంద్రాల ఎంపికలో మూడు ఆప్షన్లు ఇవ్వనుంది. దీంతో అభ్యర్థులు తమ సొంత నగరం లేదా సమీప ప్రాంతంలో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే పరీక్ష కేంద్రం వివరాలను పరీక్షకు మూడు వారాల ముందే వెల్లడించనుండటంతో ప్రయాణం, వసతి తదితర ఏర్పాట్లను ముందుగానే చేసుకునే వీలు కలుగుతుంది.

పరీక్షల పారదర్శకత, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రశ్నాపత్రం తయారీ నుంచి ముద్రణ, రవాణా వరకు అన్ని దశల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. దరఖాస్తు సమయంలోనూ, పరీక్ష రోజునూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు. వేలిముద్ర సరిపోలని సందర్భంలో ఐరిష్ బయోమెట్రిక్‌ను వినియోగిస్తారు. ఈసారి ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 180కు తగ్గించి, పరీక్ష సమయాన్ని 210 నిమిషాలుగా నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ట్యాగ్లు
నీట్ పీజీ 2026నీట్ పరీక్షవైద్య ప్రవేశ పరీక్షపరీక్ష కేంద్రం ఎంపికఆధార్ ధృవీకరణబయోమెట్రిక్ అథెంటికేషన్ఎన్‌టీఏవైద్య విద్యపరీక్షల సంస్కరణలునీట్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత
రాజకీయాలు

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌
బిజినెస్

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌
జనరల్

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం
జనరల్

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు
జనరల్

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం
రాజకీయాలు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

భారత్‌కు మరో అణు బాహుబలి
టెక్నాలజీ

భారత్‌కు మరో అణు బాహుబలి

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్
బిజినెస్

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.
టెక్నాలజీ

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు
బిజినెస్

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!