27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జలవనరుల నిర్వహణపై నేడు ఢిల్లీలో కీలక భేటీ

Writer: Nithish 10:47 AM, 13 జులై, 2026
జలవనరుల నిర్వహణపై నేడు ఢిల్లీలో కీలక భేటీ

న్యూఢిల్లీలో నేడు అఖిల భారత జలవనరుల శాఖ కార్యదర్శుల సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా జలవనరుల నిర్వహణ, నీటి వినియోగం, భవిష్యత్ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించనున్నారు.

ఈ సమావేశంలో నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, సాగునీటి సామర్థ్య పెంపు, జలవనరుల సమర్థ వినియోగంపై సమీక్ష జరగనుంది. అలాగే కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, నీటి నిర్వహణకు సంబంధించిన విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

ట్యాగ్లు
జలవనరులుజలశక్తి మంత్రిత్వ శాఖసీఆర్ పాటిల్న్యూఢిల్లీనీటి సంరక్షణజలవనరుల నిర్వహణసాగునీరుకేంద్ర రాష్ట్రాల సమన్వయంభారత్ప్రభుత్వ సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు
జనరల్

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!