27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌లో విభేదాలు సహజం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు

Writer: Shivani K 10:40 AM, 13 జులై, 2026
కాంగ్రెస్‌లో విభేదాలు సహజం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమని, తమ నేతలు ఏదైనా ఉంటే బహిరంగంగా మాట్లాడతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ వివాదంపై పీసీసీ అబ్జర్వర్‌గా గత రెండు రోజులుగా విచారణ పూర్తి చేసినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు, తొమ్మిది మండలాల పార్టీ నాయకులతో సమావేశమై సమాచారం సేకరించినట్లు చెప్పారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. సినిమా డైలాగులు మాట్లాడటం మానేయాలని సూచిస్తూ, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినవి వాస్తవమని చెప్పారు. ఈ అంశంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అప్పుల వడ్డీలు చెల్లించడమే ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారిందని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

ట్యాగ్లు
జగ్గారెడ్డికాంగ్రెస్ పార్టీతెలంగాణ రాజకీయాలుతుంగతుర్తి వివాదంరేవంత్ రెడ్డిహరీశ్ రావుకాళేశ్వరం ప్రాజెక్టుకేసీఆర్ఈటల రాజేందర్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు.. ఈశా ఫౌండేషన్‌ యాత్రికులు గల్లంతు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు
జనరల్

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!