Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా ఎగురవేసిన ఖమ్మం యువకుడు..

08:37 PM, 8 జూన్, 2026
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా ఎగురవేసిన ఖమ్మం యువకుడు..

ఖమ్మానికి చెందిన యువ పర్వతారోహకుడు మోతికుమార్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా చేరుకొని అరుదైన ఘనత సాధించారు. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి సంస్థ జెండాను ప్రదర్శించి తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మోతికుమార్‌ను అభినందిస్తూ ఆయన సాహసస్ఫూర్తిని కొనియాడారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద సింగరేణి జెండాతో దిగిన ఫొటోను మోతికుమార్ డిప్యూటీ సీఎంకు బహుకరించారు. గతంలో కిలిమంజారో, ఎల్‌బ్రస్ వంటి అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించిన వివరాలను కూడా ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడమే తన తదుపరి లక్ష్యమని, అందుకోసం కఠిన సాధన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..

ఎన్డీఏ కీలక సమావేశానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం...

హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల సవరణ.. పెరగనున్న ఈఎంఐలు!

మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ

భారత మహాసముద్రంలో భారత్ పట్టు మరింత బలపడనుందా?
ట్యాగ్లు
మోతికుమార్ఎవరెస్ట్ బేస్ క్యాంప్సింగరేణిభట్టి విక్రమార్కపర్వతారోహణతెలంగాణఖమ్మంమౌంట్ ఎవరెస్ట్సాహస క్రీడలుయువ పర్వతారోహకుడు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

భారత మహాసముద్రంలో భారత్ పట్టు మరింత బలపడనుందా?

ఖాన్ సర్‌కు మద్దతుగా ప్రశాంత్ భూషణ్

ఖాన్ సర్‌కు మద్దతుగా ప్రశాంత్ భూషణ్

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..
రాజకీయాలు

దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..

పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా ఎగురవేసిన ఖమ్మం యువకుడు..
జనరల్

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల
సినిమాలు

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..
జనరల్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..

ఎన్డీఏ కీలక సమావేశానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం...
జనరల్

ఎన్డీఏ కీలక సమావేశానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం...

హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల సవరణ.. పెరగనున్న ఈఎంఐలు!
జనరల్

హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల సవరణ.. పెరగనున్న ఈఎంఐలు!

మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ
జనరల్

మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ

‘కొత్త మలుపు’ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎ. కోదండరామి రెడ్డి
సినిమాలు

‘కొత్త మలుపు’ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎ. కోదండరామి రెడ్డి

హరీష్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎందుకు ఆగ్రహం?
రాజకీయాలు

హరీష్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎందుకు ఆగ్రహం?

‘దీదీ’కి మరో షాక్‌ - ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా
రాజకీయాలు

‘దీదీ’కి మరో షాక్‌ - ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా

భారత మహాసముద్రంలో భారత్ పట్టు మరింత బలపడనుందా?
జనరల్

భారత మహాసముద్రంలో భారత్ పట్టు మరింత బలపడనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!