26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

Writer: Pooja 03:21 PM, 26 ఆగస్టు, 2026
కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని తెలిపారు. భట్టితో భేటీలో రాజకీయ అంశాలపై కాకుండా యోగక్షేమాలు మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు.

ఇటీవల చర్చనీయాంశంగా మారిన సుస్మిత వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా మురళి పేర్కొన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. తన కుమార్తె సుస్మిత భవిష్యత్‌ ప్రణాళికలు తనకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఆమె ప్లాన్‌ ఏలో ఏం మాట్లాడిందో తెలుసని, ప్లాన్‌ బీలో ఏం చేస్తుందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

ఏపీలో కొత్త పింఛన్లు..

ఏపీలో కొత్త పింఛన్లు..

ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌

కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం

కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం

ఇరుముడి సినిమా కోసం అభిమానుల ధర్నా

ఇరుముడి సినిమా కోసం అభిమానుల ధర్నా

ట్యాగ్లు
కొండా మురళిభట్టి విక్రమార్కకాంగ్రెస్సుస్మిత వివాదంతెలంగాణ రాజకీయాలురాహుల్ గాంధీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం
బిజినెస్

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?
బిజినెస్

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు
బిజినెస్

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక
బిజినెస్

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత
సినిమాలు

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి
జనరల్

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?
గాసిప్స్

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు
సినిమాలు

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!